జీవింతు నేను యెకమీదట – నా కొరకే గాదు యేసు కొరకు జీవింతును

జీవింతు నేను యెకమీదట నా కొరకే గాదు యేసు కొరకు జీవింతును

నన్ను ప్రేమించిన ప్రభుయేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియా యేసు కొరకే

జీవింతును జీవింతును జీవింతును జీవింతును జీవింతు

1. నీ ఉన్నత పిలుపుకు లోబడుధును గురి వైపునకే బహుమానము పొందగ

పరుగిడుదును వెనుక వున్న వాన్ని మరతును ముందున్న వాటి కొరకే

వేగిరపడుధునూ నన్ను ప్రేమించినా యేసునీ చూపదన్

నాకై ప్రాణమిచ్చిన ప్రభునీ వెంబడింతును గురివైపుకే పరుగిడుదును

వెనుదిరుగను వెనుదిరుగను (2)

2. శ్రమయైన బాదయైనను హింసయైన కరువైన ఎదురేయిననూ

ఉన్నవైన రాబోవునవైను అదికారులైన ఎత్తన లోతైనను నన్ను ఎడబాపునా

ప్రభు ప్రేమ నుండి నేను విడిపొదునా ప్రభు ప్రేమ నుండి నేను జీవింతును

 

నా యేసుతో జయమిచ్చును నా యేసుడు (2)