జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడిన

జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువ వేయబడినానుక్రిస్తే నాలో జీవించుచున్నడు

1.నేను నా సొత్తు కానేకాను !!2!!క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్నునా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!!యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!

2. యుద్ధము నాది కానేకాదు !!2!!యుద్ధము యేసయ్యదే నా పక్షమునజయమసలే నాది కానేకాదు !!2!!యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!!

3. లోకము నాది కానేకాదుయాత్రికుడను పరదేశినినాకు నివాసము లేనేలేదు !!2!!యేసయ్య నివాసము నాకిచ్చినాడు!!2!!

 

జీవించుచున్నది నేను కాదుక్రిస్తే నాలో జీవించుచున్నడు !!4!!జీవించుచున్నది నేను కానే….కాను….