జీవమా యేసయ్యా… ఆత్మతో

జీవమా యేసయ్యా… ఆత్మతో నింపుమా… అభిషేకించుమా 2

 స్తోత్రము… స్తోత్రము… యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా…

ఆరాధనా… ఆరాధనా… ఆరాధనా నీకే (2)

1.      మేడగది మీద అపోస్తులపై క్రుమ్మరించిన ఆత్మవలే

పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను క్రుమ్మరించుము 2

    “ స్తోత్రము…” “జీవమా యేసయ్యా…

2.      అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా

పలుదిశలు సువార్త ప్రకటింప నీ ఆత్మను క్రుమ్మరించుము2

 

                         “ స్తోత్రము…” “జీవమా యేసయ్యా…