జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో

ప్రవహింప చేయుమయ్యా (2)

 

శరీర క్రియలన్నియు

నాలో నశియింప చేయుమయ్యా (2)       ||జీవ నదిని||

 

బలహీన సమయములో

నీ బలము ప్రసాదించుము (2)         ||జీవ నదిని||

 

ఆత్మీయ వరములతో

 

నన్ను అభిషేకం చేయుమయ్యా (2)        ||జీవ నదిని||