జీవం ఇచ్చిన పరమపితా – నీకే స్తుతి ఆరాధానా

జీవం ఇచ్చిన పరమపితా – నీకే స్తుతి ఆరాధానా

రక్తము చిందించిరక్షించినా యేసుక్రీస్తు ఆరాధనా

బలపరుచు నను దృదపరుచు పరిశుద్దత్మ

ఆరాధన…. ఆరాధన….        ఆరాధన….            “2” ” జీవం”

1.      నాలో ఉన్న ఊపిరి – నీవు ఇచ్చిన కానుక

నేను పొందిన రక్షణ – నీవు చేసిన త్యాగము  “2”

మరువను నిన్ను యేసయ్య – మరువను నీదు త్యాగము “2″

జీవించినా మరణించినా ఇక నికోసమే యేసయ్య    “2”

హల్లెలూయ    హల్లెలూయ    హల్లెలూయ    హల్లెలూయ   

ఆరాధన…. ఆరాధన….            “2” ” జీవం”

2.      జీవమోసగు ఆత్మచే – అనుదినము నను పోషించు

నీదు బాటలో పయనింప – దారిని నాకు చూపించు  “2”

చాలును నాకు నీ కృప – నిత్యము నేను జీవించేద      “2”

హల్లెలూయ    హల్లెలూయ    హల్లెలూయ    హల్లెలూయ   

 

ఆరాధన…. ఆరాధన….            “2” ” జీవం”