జివితం ఏపాటిది ని జివితం ఏపాటిదియి

జివితం ఏపాటిది ని జివితం ఏపాటిదియి

ఇంతలొనే కనబడి అంతలోనే  మయమైయ ఆవిరి వంటిది ని జివితము .

1.రాజదిరాజులు రాజ్యమైలినా కలసిపోయరు కాలగర్భంలోకి

ధనికులు యి లొకని యేలినా విడచి వేళరు దచిన ధనమేనా

మనిషికి మరణము ముగింపు కాదనీ

ఆత్మ కు మరణము ఏనాడు లేదని (2) ( జివితం ఏపాటిది )

2.వున్న పాటుగా దేవుడు ని ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడచి వెళ్ళాలి

వెలినా నివు స్వర్గం చేరలంటె ప్రభువైనా యేసు ఏనుకొవలి

క్రిస్తుని నమ్ము కొని  నామకము గావుంటే 

 

ఆరని అగ్ని నుండి రక్షంచబడుదువు.(జివితం ఏపాటిది)