జాలిగల దైవమా ఎసయ్యా మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్

జాలిగల దైవమా ఎసయ్యా  మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్

నీవు దేవుడవు సర్వశక్తుడు నీ జాలికి హద్దులు లేవు

నీ ప్రేమకు కొలతలు లేవు  అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్

 

1.నిజముగ మా యొక్క పాపములను మోసికొని.

దుఃఖములన్ భరించితివే అయ్యా దుఃఖములను భరించితివే

 

2. మా కొరకు సమాధానం ఇచ్చుటకయి దండనంత

 

నీ పైన పడినే ప్రభు అయ్యా నీ పైన పడినే ప్రభు