జయ పతాకం ఎగరాలి – ఈ దేశం సొంతం కావాలి

జయ పతాకం ఎగరాలి – ఈ దేశం సొంతం కావాలి

ప్రతి మోకాలు వంగాలి – క్రీస్తు రాజ్యం కావాలి

హల్లెలూయ ఓ హల్లెలూయ – 4

జయ పతాకం ఎగరాలి – ఈ దేశం సొంతం కావాలి

ప్రతి మోకాలు వంగాలి – క్రీస్తు రాజ్యం కావాలి

1.ప్రతి జాతీయు ప్రతి జనమును – క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి

ప్రతి గోత్రము ప్రతి వంశము – క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి

ఈ కనులతో నేను చూడాలి – క్రీస్తు రాజ్యాన్ని …… 

జయ పతాకం ఎగరాలి – ఈ దేశం సొంతం కావాలి

ప్రతి మోకాలు వంగాలి – క్రీస్తు రాజ్యం కావాలి

హల్లెలూయ ఓ హల్లెలూయ – 4

2. జీసస్ లవ్స్ ఇండియా – జీసస్ సేవ్స్ ఇండియా

జీసస్ హీల్స్ ఇండియా – జీసస్ బ్లెస్స్ ఇండియా –2

ఈ దేశంలో ప్రభుని పాలన – ఈ జీవితంలోనే చూడాలి

యేసు నామమే జయజయమని – ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి –2

ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి …..

జయ పతాకం ఎగరాలి – ఈ దేశం సొంతం కావాలి

ప్రతి మోకాలు వంగాలి – క్రీస్తు రాజ్యం కావాలి

హల్లెలూయ ఓ హల్లెలూయ – 4