జయ జెండా పట్టుకొనెదం మనం

జయ జెండా పట్టుకొనెదం మనం

వీరులుగ నడిచెదము

 

1.వెల్లువై సతానొచ్చినన్

ఆత్మ తానే జెండా పైకెత్తున్

జడియకు నా పుత్రుడా – నీవు

జడియకు నా పుత్రికా

 

2.వెయ్యివేలు శ్రమాలొచ్చినన్

సోకవు దరికిరావు

ఆత్మ ఖడ్గముచే – మనం

సాతానున్ జయించితిమే

 

3.గుట్టలైన మిట్టలైనను

ప్రభువును వెంబడించెదం

నాగలిపై చేయివుంచితిం – మనం

వెనుకకు తిరిగి చూడము