జయ జయ యేసు – జయ యేసు

జయ జయ యేసు జయ యేసు

జయ జయ క్రీస్తు జయ క్రీస్తు (2)

జయ జయ రాజా జయ రాజా (2)

జయ జయ స్తోత్రం జయ స్తోత్రం    || జయ జయ ||

 

మరణము గెల్చిన జయ యేసు మరణము ఓడెను జయ క్రీస్తు (2)

పరమ బలమోసగు జయ యేసు (2)

శరణము నీవే జయ యేసు      || జయ జయ ||

 

సమాధి గెల్చిన జయ యేసు సమాధి ఓడెను జయ క్రీస్తు (2)

సమరము గెల్చిన జయ యేసు (2)

అమరముర్తివి జయ యేసు       || జయ జయ ||

 

సాతాన్ను గెల్చిన జయ యేసు సాతాను ఓడెను జయ క్రీస్తు (2)

పాతవి గతియించే జయ యేసు (2)

దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||

 

బండను గెల్చిన జయ యేసు బండయు ఓడెను జయ క్రీస్తు (2)

బండలు తీయుము జయ యేసు (2)

అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||

 

ముద్రను గెల్చిన జయ యేసు ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)

ముద్రలు తీయుము జయ యేసు (2)

ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||

 

కావలి గెల్చిన జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు (2)

సేవలో బలము జయ యేసు (2)

జీవము నీవే జయ యేసు        || జయ జయ ||

 

దయ్యాలు గెల్చిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)

కయ్యము గెల్చిన జయ యేసు (2)

అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||