జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్ఛున్

జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్ఛున్

స్వతంత్రించు  కొనేదరుగా వారే సమస్తమున్

1 ఎవరు యెదురు చూతూరో సంసిద్దులౌదురు

ప్రభురాక నేవరాసింతురో కొని పోవ క్రీస్తు వచ్చున్

2యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని

సిద్ద పరుతు  స్థలమును నేనున్న చోట మీరుండ

3 యెవరేసునితో నడతురో ప్రత్యేక మవుదురు

మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును

4 క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము

మమ్మును సిద్ద పరిచిన శ్రీ యేసుని సందింతుము

5 తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులునుగా

బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే

6 సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము

అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా