జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే

జయహే జయహే జయహే జయహే – జయ జయ దేవ సుథ జయ జయ విజయ సుథ – జయహే జయహే జయహే

 

1.సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను సిలువ పతాకకు జయమును గూర్చెను – సిలువ పతాకకు జయమును గూర్చెను జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహే

 

2. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను శోధన భాధలు బలమును గూల్చెను – శోధన భాధలు బలమును గూల్చెను జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను జయహే జయహే జయహే జయహేl

 

 

3. స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను – స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను జయమని పాడెదను – నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను “జయహే “