జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యాజయమిచ్చు వాడా

జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యాజయమిచ్చు వాడా

స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనంఆ…ఆ..ఆ…ఆ…హల్లెలుయా (2) ఆ………హల్లెలూయా

1.బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడాతృప్తినిచ్చు వాడా తనయులకు – ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడామాకై మరల రానుంటివా – యేసు (2)

2. ఆదియు అంతము నీవేగా – ఆరాద్యుండవు నీవేగాఅత్యున్నతుడా అతి ప్రియుడా – ఆత్మస్వరూపి ఆశ్రయుడాఅనిశం నిన్నే కీర్తింతును – యేసు (2)

3. నీవే దిక్కని నమ్మితిని – నిన్నే గురిగా ఎంచితినినీవే మాకు తండ్రివి

 

నీకు సమస్తము సాద్యమేనీపై సర్వం మోపితిని యేసు 2