జయము నీదే, జయము నీదే – ఓ సేవకుడా (సోదరుడ

జయము నీదే, జయము నీదే – ఓ సేవకుడా (సోదరుడ)

భయములేదు, భయములేదు – ఓ..సైనికుడా – 2హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయహల్లెలూయ – హల్లెలూయ -హల్లెలూయా…….

1.యేసు క్రీస్తు నీతో ఉండి – చేయి పట్టి నడపగాభయమేంటి?-

నీకు భయమేంటి? – 2 “జయము”

2. రాజులే అయిన – అధికారులే అయినభయమేంటి ?-

నీకు భయమేంటి? – 2 “జయము”

3. ముందు సముద్రమే ఉన్న – వెనుక శత్రువే తరిమినభయమేంటి – నీకు భయమేంటి? – 2 “జయము”

4. తుఫానులెన్ని ఎదురైనా – సుడిగాలులెదురైనభయమేంటి ?-

నీకు భయమేంటి? – 2 “జయము”

5. వేయిమంది పడిన – పది వేలమంది కూలినభయమేంటి ?-

 

నీకు భయమేంటి? – 2 “జయము”