జయము క్రీస్తూ – జయ జయ లివిగోభయము దీరె మరణముతో జయము

జయము క్రీస్తూ – జయ జయ లివిగోభయము దీరె మరణముతో జయము క్రీస్తూ – జయ జయ లివిగోభయము దీరె మరణముతోసిలువ జయము మాకోసంబేతులువ బ్రోవ విజయమహోసిలువ జయము మాకోసంబేతులువ బ్రోవ విజయమహోజయము క్రీస్తూ – జయ జయ లివిగోభయము దీరె మరణముతో

1.దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసిదేవా నవ్య సృష్టి – నీవే యిలజేసిసాతానుని జాడ – సిలువలోనే దునుమాడజయగీతం రహిబాడ ||జయము ॥

 

2. పాతాళము నొంచి – పరలోకము దెరచిపాతాళము నొంచి – పరలోకము దెరచిపాపాత్ముల కెంత – భాగ్యమెంచె క్షమియించెపాడుదమా స్తుతియించి ॥జయము ॥