జయం జయం జయం జయం

జయం జయం జయం జయం

యేసులో నాకు జయం జయం (2)

 

విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా

ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)

నీ వాక్యమే నా హృదయములో

నా నోటిలో నుండినా           ||జయం జయం||

 

గొప్ప కొండలు కదిలిపోవును

సరిహద్దులు తొలగిపోవును (2)

అసాధ్యమైనది సాధించెదా

 

విశ్వాసముతో నేను             ||జయం జయం||