జగములనేలే యేసు నాధా నీకే మా ఆరాధన

జగములనేలే యేసు నాధా నీకే మా ఆరాధన

మృతిని గెలిచిన మహిమరూపుడగా

దినమెల్ల నీ కీర్తి పాడి కొనియాడి

నీసాక్షిగ జీవించగా

 

1.   ఫ్రభువా నీలో జీవించాలని నీతో కలసి నేను నడవాలని

నీ స్వరూప దర్శనము చూడాలని ఫ్రభువా నా హృది తృష్ణగొన్నది

నీ రాక కొరకు నేను ఏదురు చూస్తూ ఉన్నానయ

 

2.  ఫ్రభువా నా ఆత్మ కృంగియుండగా

నాలో నీ హృదయం కలత చెందగా

నీ సన్నిధి చేరి నిను ఫ్రార్దింపగా నీ శాంతిని నా కొసగినావు

 

నే బ్రతుకు దినములన్నిటన్ నీ మహిమను కీర్తింతును