జగమంతా చాటనా ఈ వాక్యము

జగమంతా చాటనా ఈ వాక్యము దరణిలోఅంధకార చీకటిలో నిద్రించుచున్నది మానవలోకము

1.నీకోసం సృష్టిరా నీకోసం వెలుగురానీవు లేనిదె సృష్టిలేదురా

2. పాపులుగా బ్రతుకుచున్న ఈ లోకంలోబలి ఆయెరా క్రీస్తు అందరి కొరకు

 

3. వాక్యమె ఆయుధమై సువార్తను చేపట్టివిమర్శకులను ఎదిరించు వేగిరపడు క్రైస్తవుడ.