జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్

జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్

వసంత రాగం పాడెనులే క్రిస్మస్ క్రిస్మస్

రాజుల రాజు పుట్టిన రోజు క్రిస్మస్ క్రిస్మస్

మనమంతా పాడే రోజు క్రిస్మస్ క్రిస్మస్ (2)

 

ఈ రాత్రిలో కడు దీనుడై

యేసు పుట్టెను బెత్లెహేములో (2)

తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై

నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||

 

ఇమ్మానుయేలుగా అరుదించెను

దైవ మానవుడు యేసు దేవుడు (2)

నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు

 

ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||