చేలు పంటతో నిండి యుండె పనివారలను పంపమని

చేలు పంటతో నిండి యుండె  పనివారలను  పంపమని

               దేవదేవుని వేడెదము ప్రార్ధనలో ప్రతిదినము  2

 1. సర్వలోకమును సృజించిన సృష్టికర్తను  స్మరించెదము – 2

 సత్యసాక్షియై జీవించెదము భయముగ  సేవలో సాగెదము – 2

 

 2. లోకరక్షకుడు యేసేయని  జీవమార్గమును చాటేదము  -2

 

జీవితములు సమర్పించుచు క్రీస్తు ప్రేమను ప్రచురించెదము –2