చేతులెత్తి ఆరాధించెదం – నాట్యమాడి ఆనందించెదం

చేతులెత్తి ఆరాధించెదం – నాట్యమాడి ఆనందించెదం

అ.ప: గోప్పక్రియలు చేయగల రక్షకునికి

స్తుతి మహిమ ఘనతయు సమర్పించెదం

 

1.సాగరాన్ని నిలిపెను – పోడినేలపైన నడిపెను

సమస్యనుండే జవాబునిచ్చును

 

2. బండరాయుని చిల్చేను – నీరు ప్రవహింపజేసేను

అసాధ్యమైన కార్యాలను చేయును

 

3. ఆకాశాన్ని తెరిచెను – మన్నాతో తృప్తిపరచెను

 

సహాయమును పైనుండి పంపును