చీకటి కాలము వచ్చుచుండె-కృపకాలము నుపయోగించు

1.చీకటి కాలము వచ్చుచుండె-కృపకాలము నుపయోగించు

తలుపు తెరిచియుండగనే -విరిగిన మనస్సుతో సాగెదవా?

తలుపు తెరిచియుండగనే -విరిగిన మనస్సుతో సాగెదవా?

కాలమపాయముగా- నుండె- సమయము సద్వినియోగించు

 

2. భీడుభూము లధికముగా- చూచిన నీవు సాగిరా

యేసుని వారికి చూపించు- ప్రేమ వార్తను చాటించు (తలుపు)

 

3. ఎన్నో రాజ్యము లీనాడు- దేవుని పనికి మూయబడె

తెరిచిన తలుపులు యెదురుండన్- ప్రవేశింతురు జ్ఞానులు (తలుపు)

 

4. విశ్వాసుల సహవాసమున- ప్రేమా ఐక్యతగలదు

అని చెప్పెడి దినములు – మన మధ్యకు కావలెను(తలు)

 

5. రానై యున్న బాధ్యతలు – మన కధికము ప్రియులారా

మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము(తలు)

 

6. నాదు హృదయముల నింపు నీదు ప్రేమతో మా ప్రభువా

 

హిందు దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదము(తలు)