చిన్నలము మేము పిల్లలము

చిన్నలము మేము పిల్లలము – యేసుకు మేము ప్రతినిధులం

యేసుతో లోకమును మార్చేస్తాం – మార్చేస్తాం… మార్చేస్తాం

దేవునికొరకే పనిచేస్తాం – దేవుని రాజ్యం స్థాపిస్తాం

చిన్న చిన్న పిల్లలం మేము(2)

1.ఇశ్రాయేలు చిన్నది – నడిపించెను నయమానును దేవుని ఇంటికి(2)

మార్చింది సైన్యాధిపతి బ్రతుకును

మ్రోగింది సువార్త సిరియాలోను(2)”చిన్న”

2.జాన్నాక్స్ మార్చెను స్కాట్లాండ్ను – జాన్ వెస్లీ మార్చెను

ఇంగ్లాన్డ్ ను లివింగ్ స్టన్ మార్చెను ఆఫ్రికాను

నీవు నేను మార్చాలి మన ఊరును

 

నీవు నేను మార్చాలి భారతదేశాన్ని(2)”చిన్న”