చాలయ్యా నాకు చాలయ్యా- చాలయ్యా నాకు చాలయ్యా

చాలయ్యా నాకు చాలయ్యా- చాలయ్యా నాకు చాలయ్యా

నీ కృప నాకు చాలయ్యా- నీ కృప నాకు చాలయ్యా

యేసయ్యా యేసయ్యా నీ కృప వ్యర్థము చేయనయా..( చాలయ్యా)

1.భలహినతలో ఆత్మ భలము గునహినతలో ఆత్మగుణము… (2)

భలపరచింది గుణపరిచింది నీతి వస్త్రమును నాకిచింది…2(చాలయ్యా)

2.అవమానములో నీ ఆదరణ ఆవేదనలో ఆనంద తైలము ఆ ఆ…2.

 

అలంకరించిన ఆదరించింది స్తుతి వస్త్రమును నాకిచింది (చాలయ్యా)