చాటించుఁడి మనుష్యజాతి కేసు నామముచాటించుఁడి

చాటించుఁడి మనుష్యజాతి కేసు నామముచాటించుఁడి యవశ్వ మేసు ఁపేమ సారముజనాదులు విశేష రక్షణసునాదము విను పర్యంతము\\ చాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచాటుదము- చాటుదముఁశీ యేసు నామము \\

1. కన్నిళ్లతో వితైడువార లానందంబుతోనెన్నఁడు గోయుదు రనెడి వాగ్దతంబుతోమన్నన

గోరు భక్తులారా నిండు మైఁతితోమానావ ఁపేమతో\\ చాటుదము -చాటుదముచాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచక్కని మార్గము \\

 

2.సమపమందు నుండు నేమె చావుకాలముసదా నశించిపోవువారి కీసుభాగ్యమువిధంబుఁ జుపఁగోరి యాశతోడ నిత్యమువిన్పించుచుందము\\ చాటుదము- చాటుదముచాటుదము -చాటుదముచాటుదము -చాటుదముసత్య సువార్తను \\-