చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే

చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే

కమ్మని అమ్మవు నీవేకాచిన తండ్రివి నీవేనీలా ఎవరు ప్రేమిస్తారునాకై ప్రాణం అర్పిస్తారుకన్నీరు తుడచి కరుణిస్తారుకళ్ళార్పకుండా కాపాడతారు

1కొండలు గుట్టలు చీకటి దారులుకనిపించదే కళ్ళు చిట్లించినాకారాలు మిర్యాలు నూరేటి ప్రజలుఅన్నారు పడతావక్క అడిగేసినారక్షించేవారే లేరని నీపనైపోయిందని !!2!!

అందరు ఒక్కటై అరచేసినాఅపవాదులెన్నో నాపై మోపేసినా-2

నీచేయి చాచేసి చీకటిని చీల్చేసిశత్రువును కూల్చేసి వెలకట్టినా

2.పేదోడుపిరికోడుప్రభుసేవకోచ్చాడుఅవమానపడతాడని  నవ్వేసినా చిన్నొడు నీవంటు అర్హత లేదంటుఅయినొల్లు కానొల్లు చెప్పేసిననీవెంత బ్రతుకెంతనినిలువలేవు నీవని !!2!!

అందరు ఒక్కటై తెల్చేసినాకూల్చేయలనీ నన్నుకృషి చేసినా !2!

 

నీఆత్మతో నింపెసినిరాశను కూల్చేసినాగిన్నె నింపేసినడిపించినా