ఘనుడా ఘనుడా మహొన్నతుడా

ఘనుడా ఘనుడా మహొన్నతుడా

ఘనతా మహిమా నీకే యేసయ్యా “2″

ఆ….ఆ…… ఆరాధనా …ఆ…ఆ….ఆరాధనా

ఆరాధనా స్తుతి ఆరాధనా .. ఆరాధనా స్తుతి ఆరాధనా….. “2″  “ఘనుడా”

1. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను

నీ కృపా నన్ను విడువదన్నావు “2″

ప్రేమించేదన్ నిన్నే నా యేసయ్యా….

పూజించేదన్ నిన్నే నా మెస్సయ్యా….”2″

ఆ…. ఆరాధనా…. ఆరాధనా… “ఘనుడా”….

2. తల్లి తండ్రి విడచినను బంధు మిత్రులు విడచినను

నీ కృపా నన్ను విడువదన్నావు   “2”

ప్రేమించేదన్ నిన్నే నా యేసయ్యా

పూజించేదన్ నిన్నే నా మెస్సయ్యా…. “2″

 

ఆ… ఆరా