ఘనత నీకేనయ్య – మహిమ నీకేనయ్యా

ఘనత  నీకేనయ్య  –  మహిమ  నీకేనయ్యా  

 సోత్రము నీకేననయ్య   – నాస్తుతులు  నీకేనయ్యా     యేసయ్యా…యేసయ్యా….యేసయ్యా…యేసయ్యా  

1.యేహోహ ఈరే ఆరాధింతును

నాఅవసరమంతతీర్చుము –2        

జవాబు నాకిమ్ము నన్ను మరువకుము

అయ్యా నన్ను మరువకుము 

2.యేహోహ శాలోం  ఆరాధింతును

సమాదనము దయచేయిము – 2               

సమాధానము ప్రబువు నీవే కదా

నాలోనివసింపుము అయ్యా- నాలోనివసింపుము 

3.యేహోహ రాషా  ఆరాధింతును  –

 నా పై జాలి చూపుము                               

నీవే నా పరిహరి నన్ను స్వస్తపరచుము  – 

 

 అయ్యా –