గొప్ప దేవుడు – 3 యేసు గొప్పకార్యాలు

గొప్ప దేవుడు – 3 యేసు గొప్పకార్యాలు

మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు

1.ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసి

నీళ్ళను గోడలుగా నిలిపి నడిపించిన వైనం చూడు

2.తనవారి పక్షమున నిలిచి యుద్ధమును చేసినవాడు

 

దుష్ట అగ్ని బాణమును తెగనరికిన దేవుని చూడు