గొప్ప దేవుడు మనకున్నాడు

గొప్ప దేవుడు మనకున్నాడు

    గొప్ప నామము యేసు నామము

1.ఆత్మతోను ఆరాధింతుము

   సత్యముతోను ఆరాధింతుము                “గొప్ప

2.స్తుతియించి ఆరాధింతుము

 

   గంతులు వేయుచు ఆరాధింతుము    “గొప్ప