గొప్ప ఐశ్వర్యముకంటే మంచి పేరును

గొప్ప ఐశ్వర్యముకంటే మంచి పేరును..వెండి బంగారం కంటే దయయూ..గొప్ప ఐశ్వర్యముకంటే మంచి పేరును..వెండి బంగారం కంటే దయయూ..కోరదగినవి..ఆశించాదగినవి ..(2)

యేసు ప్రేమ మాటలే కాంక్షించుదామ్..(2)

1.సర్వలోకం సంపాదించి..ప్రాణం పోగొట్టుకొనిన ఏమి లాభం ?సర్వేశ్వరుడు యేసును వేడుకొని..ప్రార్ధించిన కలుగు నీకు మోక్షం ..(2)ప్రతిదినం ఆయనతో జీవిస్తే కలుగును నీకు అధిక జ్ఞానము..(2)                గొప్ప ఐశ్వర్యముకంటే॥

2.ఆకాశ పక్షులను చూడుము..వాటిని పోషించువాడు ఏసే కదా !సర్వజనులను కాపాడి త్రుప్తిపరచువాడు ఆయనే కదా !..(2)

ఆకాశ వాకిండ్లు తెరచి సంమృదినిచువాడు క్రీస్తే కదా !..(2)        

 

గొప్ప ఐశ్వర్యముకంటే॥