గూడులేని గువ్వలా దారితప్పితి

గూడులేని గువ్వలా దారితప్పితి

గుండెచెదరిన కోయిలనై మూగబోయితీ (2)

నీగుండెలో దాచుమా నీగూటికే చేర్చుమా (2)

నాప్రాణమా నాక్షేమము నీవయ్యా

నాక్షేమమా నాప్రాణము నీవయ్యా     |గూడులేని|

 1.గువ్వలకుగూల్లిష్టం కోయిలకూపాటిష్టం

నాకేమోనువ్విష్టం నీసన్నిదిఇష్టం (2)

నువ్వంటె ఇష్టంయేసయ్యా 

నువులేకుంటె బ్రతుకే కష్టమయా (2) |నాప్రాణమా|

 2.చేపలకూ నీల్లిష్టం పిల్లలకు తల్లిష్టం

నీకేమో చెలిమిష్టం నాస్నేహం ఎంతోఇష్టం (2)

నేనంటె నీకెంతోఇష్టమయా

 

నీవెంటుంటే ఇంకాఇష్టమయా (2)      |నాప్రాణమా|