గాలిలా నా జీవితం సాగిన కడలిలా నా మనసు తెలరేగినా

గాలిలా నా జీవితం సాగిన కడలిలా నా మనసు తెలరేగినా

అ.ప. విడువను ఏనాడు యేసయ్యను

    నే విడువను ఏనాడు యేసయ్యను

    నా యేసయ్యను మన యేసయ్యను-గాలిలా కడలిలా

 

1.కలిమి లేములు నాకు జత  చేరినా

   సుఖదుఃఖములు నన్ను వెంటాడినా

స్నేహితులే నా బంధువులే-నా హితులే నన్ను విడనాడినా  “ విడు

 

2.శత్రు మూకలు నన్ను వేధించినా

    మరణ వ్యాధులు నన్ను బాధించినా

 

సోదరులే నాకతి ప్రియులే-నిందించి నన్ను వెలివేసినా          “విడు