గాన ప్రతి గానములతో స్తోత్ర ప్రతి గానముతో

గాన ప్రతి గానములతో స్తోత్ర ప్రతి గానముతో

గానము చేయుదుము యేసుకు గీతం పాడుదుము

 

1. యుద్దశూరుడు – విజయ వీరుడు

మహదేవుడు మన యేసు రాజుని

గాన ప్రతి గానములతో స్తోత్రము చేయుదును

 

2. పూజ్యనీయుడు పునరుత్థానుడు

నిత్య దేవుడు మన యేసు నాధుడుని

గాన ప్రతి గానములతో స్తోత్రము చేయుదుము

 

3.దవళవర్ణుడు రత్నవర్ణుడు

మహిమ పూర్ణుడు మన యేసు దేవుడని

గాన ప్రతి గానములతో స్తోత్రము చేయుదుము.

 

4.శక్తిమంతుడు బలవంతుడు అద్వితీయుడు

దేవాది దేవుడని

గాన ప్రతి గానములతో స్తోత్రము చేయుదుము

 

5. పరిశుద్ధుడు పరిశుద్ధుడు

పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తని

 

గాన ప్రతి గానములతో స్తోత్రము చేయుదుము