గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు

గత కాలమంత నిను కాచిన దేవుడుఈ రోజు నిన్ను ఎంతో దీవించునుయియ్యు నీమనసియ్యు చేయుస్తోత్రం చేయుయియ్యు కానుకలియ్యు చేయు ప్రార్ధన చేయు

1.మట్టికుంఢగా పుట్టించినాడుకంపిపాపగా కాపాడినాడువందనాలెన్నో హెచ్చించినాడుఅందరిలో నన్నెంతో హెచ్చించినాడు ॥గత॥

2. కష్టములో నిన్ను కాపాడువాడువ్యాధులలో నిన్ను స్వస్ధపరచువాడునీవు నమ్ముకుంటే నిను వదలలేడుఏ క్షణము నిను ఎడబాసిపోడు ॥గత॥

 

3. యేసుని నమ్ముకో ఈ లోకమందుఓపిక తెచ్చుకో యేసురాకముందునీతల నెత్తుకొని పైపైకి చూడుమరల యేసు ప్రభు రానైయున్నాడు ॥గత॥