గతించి పోతున్నది బ్రతుకంతయు

గతించి పోతున్నది బ్రతుకంతయు

నేతగాని నాదికంటే వడిగాయని

1.శ్రమలు వేదనలు కరువు కాటకాలు

ప్రళయ యుద్ధములు అవనిపైన జరుగుచుండె

నీ బ్రతుకు నావ మార్చుకో …ఓ…ఓ…

యేసుని నీలో చేర్చుకో ఆ…ఆ…”గతించి”

2.ప్రభుల ప్రభువుగా యేసు వచ్చుచున్నాడు

గొఱ్ఱెలను మేకలను ఏరి వేరు పరచును

నిన్ను నీవు సిద్ధ పరచుకో… ఓ… ఓ…

మధ్యా కాశంలో కలుసుకో… ఆ… ఆ. .”గతించి