గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యావిడువక కాచిన నా ప్రాణదాతా

అ.ప: ఆరాధన – ఆరాధన – నీకే నీకే విశ్వనేత

1.చీకటి కామ్ముకురాగా – మార్గము మూసుకుపొగా

నను ఆగిపోనీలేదే అరణ్యములో బాటలు వేసి

వంకర త్రోవలు తిన్నగ చేసి క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా

2. శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా

నను ఓడిపోనీలేదేవిరోధులను ఆటంకపరచి

 

నా పక్షమున యుద్దము జరిపి విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా