గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె

1.పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో గగనము

2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో గగనము

 

3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు గగనము