గగనమునుండి మేఘాలమీద ఘనుడగు యేసు మహిమతొ రానుండే

గగనమునుండి మేఘాలమీద ఘనుడగు యేసు మహిమతొ రానుండే యేసు మహిమతొ రానుండే “2″

ఎత్తబడెదవో నీవు విడువబడెదవో “2″ – యోచించుమా నీవు ఓ మానవా “2″      “గగన”

1. మర్త్యమైన దేహము మహిమగ మారును-క్షయమైన దేహము అక్షయత నొందును “2″

పక్షిరాజువలె నె వారు పైకెగరి పొదురు “2″ – ఎత్తబడి యేసుతో ఏడెండ్ల విందుకు “2″      “గగన”

2. కడబూర మ్రొగగానె కనురెప్ప పాటున క్రీస్తునందున్న మృతులు లేపబడిపొదురు “2″

బ్రతికియున్న భక్తులు కూడ ఏకమై వారితోనె “2″ – ఎత్తబడి పొదురు మేఘాలమీద “2″      “గగన”

3. యేసుని రాకడా ఎపుడొ తెలియదు మార్పును చెంది యేసుని చేరుమా “2″

చెరకున్న యేసుని శ్రమల పాలౌదువు “2″ – విడువబాడి  నీవు ఎలుగెత్తి ఏడ్తువు “2″      “గగన