క్షణమైనా నీవు నను విడచి పోలేదుగా

క్షణమైనా నీవు నను విడచి పోలేదుగా

కనురెప్ప పాటైన నను మరచి పోలేదుగా      “2”

కునుకక నిదురించక కనుపాపలా నను కాచియుంటివే “2”  ” క్షణమైనా”

1.పర్వతములు అన్నీ తొలగిపోయిన  – నాధు మెటలు అన్నీ చేరగిపోయినా “2″

నా వెన్నంటి నా తట్టు నిలచి  –  నా కన్నీటినంతా తొలగించితివే “2″

2.నీ…కృప నన్ను విడచి పోలేదు – నీ సన్నిధి నాకు దురపరచలేదు              “2”   ” క్షణమైనా”

శోధనలు నన్ను చుట్టుముట్టిన – శ్రమలే నన్ను క్రుంగా దీసిన   “2”

3.నా తండ్రివై నా తోడుగా నిలచి – నా బారములన్నీ తొలగించితివే               “2”

 

నీ…కృప నన్ను విడచి పోలేదు – నీ సన్నిధి నాకు దురపరచలేదు                “2”   ” క్షణమైనా”