క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్ధానము తెచ్చింది

క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్ధానము తెచ్చింది క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త ఆశలను తెచ్చింది    యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం 

Happy Happy Happy New Year       

1.పాతవి గతియించెను- సమస్తము క్రొత్తవాయెను           

చీకటి తొలగిపోయెను చిరు దీపము నాలో వెలిగెను                చీకటి పోయెను వెలుగె కలిగెను  – పాతవిపోయెను క్రొత్తవిఆయెను       

2.ప్రకృతి పరవశించెను ప్రతి దినము ఆనందించెను పరము నుండి ఆశీర్వాదమే భువిపైకి దిగివచ్చెను ఆనందం కలిగెను ఆశీర్వాదించెను వాగ్ధానమిచ్చెను వరములు తెచ్చెను                   

 

3.నూతన వాగ్ధానము దేవుడు మనకిచ్చెను నూతన నిరీక్షణ నాలో కలిగించెను సంతోషం కలిగెను సమాధానం నిండెను అనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను.