క్రైస్తవ సోదరా మేలుకో – క్రైస్తవ సోదరీ మేలుకో(2)

క్రైస్తవ  సోదరా మేలుకో – క్రైస్తవ సోదరీ మేలుకో(2)

జరుగునని ప్రభు పలికిన సంగతులనీ

మీ మద్య జరుగుచూండ యోచించుకో.(క్రైస్తవ)

1.క్రైస్తవ నటనా విడచి రావా..

చల్లారిన ప్రేమను తిరిగి లేపవా

సోదరి సమయము పొనియక 

క్రీస్తు కొరకు జివించుమా(క్రైస్తవ)

2.ఆత్మలన్ని లోకన్నా నిండియున్నవి

పాపం యిలోకని కమ్మియునది

అప్పగించు ప్రభుకు నీఆత్మను

 

శరీరము సోదరా నడువుమా దివ్యకాంతి వెలుగులో(క్రైస్తవ)