క్రైస్తవ ఏదినీ విస్వాసం నిరీక్షణ? నీ రక్షణ చేరుమా…

క్రైస్తవ ఏదినీ విస్వాసం నిరీక్షణనీ రక్షణ చేరుమా…      

నీగమ్యంఈక్షణంవీడుమాఈలోకంఈదినం”2 ” ( క్రైస్తవ)            

1.నీవు క్రైస్తవుడవని ఆనందింపక క్రీస్తునిపోలి నడువుము  

అదిఏ నిజ క్రీస్తుని లక్ష్యం మార్గం

అందుండుసమాదానంఆనందంనిత్యజీవం”2″    ( క్రైస్తవ)

2)నీవు బోదకుడవని గర్వించక ప్రభు మాటలో నడువుమా  

అదిఏ నిజ బోదకుని రక్షణ బోద  

 

అందుండునీసాక్ష్యంనీఫలంఆశీర్వాదం”2′  ( క్రైస్తవ)