క్రైస్తవుడే జయశాలి

మహావేదముఎదురులేదు జయశాలికి యేసుక్రీస్తు రాజ్యంలోరాజ్యమేలె యేసును సాటిచెప్పె క్రైస్తవుడుక్రొత్తపాట పాడనురారే క్రొత్తరూపుపొందరారే హల్లెలూయ ..2..

పాట పాడేదంప్రభుయేసుకే క్రైస్తవుడే జయశాలి జయించువాడురాఅతివాదుల మితవాదుల జ్ఞానంపై ఎదురునిల్చివాదించి ఒప్పించి క్రీస్తు కొరకు చెరపట్టిశాస్త్రవేత్త జ్ఞానమునే తలక్రిందులు చేసేటిక్రీస్తు జ్ఞానము మహాజ్ఞానము స్తోత్రం మన రాజుకే స్తోత్రం

1.శృంగనాదం చేయండి హల్లెలూయహోసిన్నాయనీ పాడండి హల్లెలూయఉల్లసించి పాడరే హల్లెలూయఎల్లరూ జై కొట్టరే హల్లెలూయ

2. అడుగడుగో మన యేసు రాజు యేసుంలోనరానైయున్నాడు కొంచెం కాలంలోనిజేజేలు పాడుచు ఎదురెళదాంధూతాళి వలె నింగి కెగిరెళదాం

 

3. కొంత కాలమే క్రైస్తవుడా యీ కన్నీరుఅంతలో వర్షించునోయి పన్నీరుప్రతి భాష్పబిందువు తుడిచునులేప్రతి నోరు హల్లెలూయ పాడునులే