క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము

క్రీస్తేసు నామముయేసు నామము జయం జయము -సాతాను శక్తుల్లయం లయముహల్లెలూయ హొసన్న హల్లెలూయ-హల్లెలూయఆమెన్ (2)కీర్తించి కొనియాడి ఘన పరతును – స్తోత్రించి స్తుతియించినిను పాడెదన్యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా “2″ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన “2″

1.దేవాది దేవుడవు పరలోకమును వీడి – మానవ రూపాన్నిధరియించినావురాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు – నీవే మా రక్షణవిమోచకుడా “2″ “యేసయ్య”

 

2. మమ్మెంతగానో ప్రేమించినావు – నీ ప్రాణములనే అర్పించినావు”2″మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు – నీవే మా రక్షణ విమోచకుడా”2″ “యేసయ్యా”3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త – భలవంతుడైన మా దేవుడా “2″నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా – నీవే మా రక్షణ విమోచకుడా “2″”యేసయ్యా”