క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా

క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా నీ రాకయే క్షణమోనా కన్నీరు తుడచుటకు నన్నాదరించుటకునా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము ॥క్రీస్తే॥

1.మధ్యకాశంలో పరలోకదూతలతో వచ్చేవేళనా కొరకు గాయపడిన గయమును ముద్దాడుటకునీటి కొరకై వేచినా గూడబాతుల వంచించేదన్ ॥క్రీస్తే॥

2. ధవళ వస్త్రం ధరియించినా పరిశుద్ధల సంఘమదీనీధరికి చేరి నేను హల్లెలూయ పాడుటకుబుద్దిగల నిర్మల కనునోపోలి సిద్దాపడెన్ ॥క్రీస్తే॥

 

3. సూర్య చంద్ర తారలనే దాటి పరదైసులోఆస్పటికనది తీరా జీవవృక్ష నీడలోనిత్యమైన నివాసము చేయుటకు వేచియుందున్ ॥క్రీస్తే|