క్రీస్తు వధువు సంఘమా సిద్దపడెదము

క్రీస్తు వధువు సంఘమా  సిద్దపడెదము       

మన ప్రియుడు పిలచుచున్నాడు

సిద్దపడెదము

ప్రభురాకడ ఇక ఎంతో దూరములేదు

ఆదినము రాకముందే నీవు మేలుకో॥2

1ఎంతో మరి ఎంతో ఘోరమైన         

మన జీవితపాపాలను కడుగుట కొరకై

పరలోక తనమహిమను విడచి వచ్చి

రారమ్మని పిలచెను ఆప్రియుడేసు॥2   క్రీస్తువధువు॥

2కడబూర మ్రోగగనే మహిమ శరీరం        

కృపకాలం నిలిచియుండి మేలు పొందుము

విడువబడితే ఘోరమైన నిత్య నరకము

రారమ్మని పిలచెను ఆప్రియుడేసే॥2   క్రీస్తువధువు॥