క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్య దూత సంఘమా

క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ

2. మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ సూర్యుడుద్బ వింపగ ఆ ఆ ఆ హల్లెలూయ చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ

3. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ అన్ని వ్యర్ద మైనవి ఆ ఆ ఆ హల్లెలూయ యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ

 

4. క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ ఎల్ల వారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ మ్రుత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ