క్రీస్తు జన్మదినం – పుడమి పుణ్యదినం

క్రీస్తు జన్మదినం – పుడమి పుణ్యదినం

మరువలేని మరపురాని మహా పర్వదినం

అ.ప. : గీరిరీనీ గిళితి నీబిచీచీగి బీనీజీరిరీశిళీబిరీ (4)

1. యేసయ్యగా మెస్సీయగా పాకలో ఉదయించినాడు

రారాజుడే దీనుడుగా త్టొిలో పవళించినాడు

2. ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును

 

ఆ రాజుని పూజించిన నీ హృది పులకించును