క్రీస్తు జననము

జననము

పల్లవి: హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము పరిశుద్దుడు – ప్రేమ స్వరూపి ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం

1దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి దీనులైన మాకు – నీ ప్రేమ నేర్పిటివి 2

నీ వెలుగు ప్రకాశింప – నీ కరుణ ప్రకాశింప – నీ సత్యము చాటింప నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..

2. సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2

 

ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే కుమ్మరించు నీదు ఆత్మ 2 .. హల్లెలుయా..